Eluru District Recruitment 2025-26: రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగం! (29 ఖాళీలు)
Eluru District Recruitment 2025-26 | 29 AP Govt Jobs (No Exam) | Offline Apply Eluru District Recruitment 2025-26: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం అద్భుతమైన అవకాశం కల్పించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి (ఏలూరు) జిల్లా స్థానికత కలిగిన నిరుద్యోగుల కోసం బ్యాక్ లాగ్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా ఈ ఖాళీలు విభిన్న ప్రతిభావంతుల (Differently Abled Persons – Divyangs) […]
