SVIMS తిరుపతి భారీ రిక్రూట్‌మెంట్ 2026: ₹60,000 జీతంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి!

SVIMS Tirupati Recruitment 2026

SVIMS Tirupati Recruitment 2026: 10 ఉద్యోగాలు, జీతం ₹60,000 – Direct Walk-in Interview

SVIMS Tirupati Recruitment 2026 తిరుపతి SVIMS లో 10 పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదలైంది. జీతం ₹60,000 వరకు. అర్హత, తేదీలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

SVIMS Tirupati Recruitment 2026 Notification Details

తిరుపతిలోని Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) నుండి కొత్తగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ రిక్రూట్మెంట్ Cancer Awareness & Screening (MRC Project) కోసం కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక సంవత్సరం కాలానికి నిర్వహిస్తున్నారు.

అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఈ వివరాలు అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడ్డాయి

Amazon Work From Home Jobs 2026: www.amazon.jobs ద్వారా నేరుగా అప్లై చేయండి! ₹30,000 జీతం


⚠️ ముఖ్య గమనిక

  • ఈ పోస్టులకు హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు

  • అన్ని పోస్టులు SC (Gr.I) వారికి మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి


Vacancy Details & Salary (ఖాళీలు & జీతం)

పోస్టు పేరుఖాళీలుజీతం (నెలకు)
Medical Officer01₹60,000
Public Relations Officer01₹45,800
Medico Social Worker01₹45,800
Staff Nurse01₹38,700
Cardiovascular Technician01₹37,600
Mammography Technician01₹37,600
Electrician01₹32,600
ANM01₹29,900
Data Entry Operator01₹28,200
Driver01₹27,500

Eligibility Criteria (అర్హతలు & నిబంధనలు)

👩 మహిళలకు మాత్రమే

  • Medical Officer

  • Staff Nurse

  • ANM

  • Mammography Technician

  • Cardiovascular Technician

  • Data Entry Operator

  • Medico Social Worker

👨 పురుషులకు మాత్రమే

  • Public Relations Officer

  • Electrician

  • Driver

🎯 వయస్సు పరిమితి

  • గరిష్ట వయస్సు: 47 సంవత్సరాలు


Important Dates (ముఖ్యమైన తేదీలు)

  • 📢 Notification Date: 04-04-2026

🗓️ Interview – Day 1 (15-04-2026)

  • Medical Officer

  • Staff Nurse

  • ANM

  • Data Entry Operator

  • Electrician

  • Driver

  • Medico Social Worker

🗓️ Interview – Day 2 (16-04-2026)

  • Mammography Technician

  • Cardiovascular Technician

  • Public Relations Officer

Reporting Time: 10:00 AM – 12:00 Noon


Interview Venue (ఇంటర్వ్యూ స్థలం)

Committee Hall, Old Director Office
SVIMS, Alipiri Road, Tirupati – 517507


Documents Required (తీసుకెళ్లాల్సినవి)

  • Application Form

  • Aadhaar / ID Proof

  • SSC Certificate

  • విద్యార్హత సర్టిఫికేట్లు

  • Experience Certificates

  • Caste Certificate (SC Mandatory)

  • 2 Passport Photos


Why This Job is Important? (ఎందుకు apply చేయాలి?)

Post Wise Qualification Details (వివరంగా అర్హతలు)

SVIMS Tirupati Recruitment 2026 నోటిఫికేషన్‌లో ప్రతి పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు మరియు అనుభవం అవసరం ఉంటుంది. అభ్యర్థులు అప్లై చేయడానికి ముందు తమ అర్హతలు సరిపోతాయో లేదో చెక్ చేసుకోవాలి.

  • Medical Officer: MBBS డిగ్రీ తప్పనిసరి. గుర్తింపు పొందిన మెడికల్ కాలేజ్ నుండి పూర్తి చేయాలి.

  • Staff Nurse: B.Sc Nursing లేదా GNM పూర్తి చేసి, AP Nursing Council లో రిజిస్ట్రేషన్ ఉండాలి.

  • ANM: SSC + ANM/MPHW ట్రైనింగ్ పూర్తి చేసి, సంబంధిత కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ ఉండాలి.

  • Technician Posts: Radiography, Cardiovascular వంటి ఫీల్డ్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలి. కొన్ని పోస్టులకు అనుభవం అవసరం ఉంటుంది.

  • Data Entry Operator: Degree + Computer knowledge + Typewriting skills ఉండాలి.

  • Electrician: ITI Electrical ట్రేడ్ + 3 సంవత్సరాల అనుభవం అవసరం.

  • Driver: SSC + Heavy Vehicle License + Driving experience ఉండాలి.

👉 ఈ అర్హతలు అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న వివరాల ఆధారంగా ఇవ్వబడ్డాయి.


Selection Process (ఎంపిక విధానం)

SVIMS Tirupati Walk-in Recruitment లో ఎలాంటి written exam ఉండదు.

👉 Selection పూర్తిగా ఈ విధంగా జరుగుతుంది:

  • Walk-in Interview

  • Document Verification

  • Experience ఆధారంగా shortlisting

అభ్యర్థులు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో performance ఆధారంగా final selection జరుగుతుంది.


Important Instructions for Candidates (ముఖ్య సూచనలు)

  • ఇంటర్వ్యూకు టైమ్‌కు ముందు హాజరు కావాలి (10 AM – 12 Noon)

  • ఆలస్యంగా వచ్చిన వారికి అవకాశం ఇవ్వరు

  • అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలి

  • ఎంపికైన వారు వెంటనే జాయిన్ కావాలి

  • TA/DA ఇవ్వబడదు

🔗 Also Read 

👉 ఇంకా చూడండి:

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా విడుదలైన ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కిందివి కూడా చూడండి:

  • AP Govt Jobs 2026 Latest Notifications
    ఆంధ్రప్రదేశ్‌లో తాజా ప్రభుత్వ ఉద్యోగాల పూర్తి జాబితా, జిల్లాల వారీగా వివరాలు, అర్హతలు మరియు అప్లికేషన్ లింక్స్ తెలుసుకోండి.
    👉 Read More: click here 
  • Private Jobs in Andhra Pradesh 2026
    ప్రైవేట్ కంపెనీలలో తాజా ఉద్యోగ అవకాశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు ఫ్రెషర్స్ జాబ్స్ వివరాలు.
    👉 Read More:click here 

Important Links

👉 Official Website:click here

👉 Telegram Join:click here 
👉 WhatsApp Channel:click here 

Download Official Notification & Application Form


Conclusion 

SVIMS Tirupati Recruitment 2026 ద్వారా Tirupati Govt Jobs 2026, Medical Jobs in AP, మరియు Jobs without Exam in AP కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

అర్హత ఉన్నవారు April 15 & 16, 2026 తేదీలలో నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.


FAQs 

1. SVIMS Walk-in Interview తేదీలు ఏమిటి?

15 & 16 April 2026

2. Apply ఎలా చేయాలి?

SVIMS Tirupati Recruitment 2026 Direct walk-in మాత్రమే

3. Salary ఎంత?

₹27,500 – ₹60,000

4. Online apply ఉందా?

లేదు

5. Age limit ఎంత?

47 years

6. ఎవరు apply చేయాలి?

SC (Gr.I) + Hindu candidates

7. Women apply చేయచ్చా?

కొన్ని పోస్టులకు మాత్రమే

8. Selection process ఏంటి?

Interview + Document verification

9. Job permanentా?

లేదు, contract

10. Location ఎక్కడ?

Tirupati


 

🔥 లేటెస్ట్ ఉద్యోగాల అప్‌డేట్స్ కోసం మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి!

1 thought on “SVIMS తిరుపతి భారీ రిక్రూట్‌మెంట్ 2026: ₹60,000 జీతంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి!”

  1. Pingback: CRPF Constable Recruitment 2026 Telugu - 9195 Jobs Apply

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top