
Table of Contents
ToggleNellore Collector Office jobs 2026: 30 పోస్టులు | అర్హతలు మరియు అప్లై ప్రాసెస్
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. Nellore Collector Office jobs 2026 ద్వారా మొత్తం 30 పోస్టులు భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి (Offline Application).
ముఖ్యంగా Nellore district local candidates కి ఇది మంచి chance.
నెల్లూరు జిల్లా లో విడుదలైన ఈ Nellore Collector Office Jobs 2026 నోటిఫికేషన్ తో పాటు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం కూడా చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం మా ap Govt Jobs పేజీని సందర్శించండి.
ఉద్యోగాల వివరాలు (Post Wise Vacancy)
| పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|
| Junior Assistant | 04 |
| Junior Assistant (Typist) | 01 |
| Record Assistant | 01 |
| Office Subordinate | 09 |
| Attender | 01 |
| Watchman | 01 |
| Sweeper / Other Posts | 13 |
| మొత్తం పోస్టులు | 30 |
ముఖ్యమైన తేదీలు
| వివరాలు | తేదీ |
|---|---|
| Notification విడుదల | 26-03-2026 |
| అప్లై చివరి తేదీ | 15-04-2026 (సాయంత్రం 5 వరకు) |
| అప్లికేషన్ మోడ్ | Offline |
అర్హతలు (Educational Qualification)
| పోస్టు | అర్హత |
|---|---|
| Junior Assistant | Degree |
| Typist | Degree + Typing Skills |
| Record Assistant | Intermediate |
| Office Subordinate | 7th Class |
| Attender / Watchman | 7th Class |
| Sweeper | 5th / 7th Class |
పోస్టు ఆధారంగా అర్హత మారుతుంది.
వయస్సు పరిమితి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు (42 + 10 relaxation)
రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నవారు మా Bank Jobs పేజీని చెక్ చేయవచ్చు.
జీతం (Salary)
ఈ పోస్టులు Group-4 కేటగిరీకి చెందినవి
జీతం ప్రభుత్వం నిర్ణయించిన స్కేల్ ప్రకారం ఉంటుంది
రైల్వే ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు Railway Jobs పేజీ ద్వారా తాజా నోటిఫికేషన్లు తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం (Selection Process)
మెరిట్ ఆధారంగా ఎంపిక
అవసరమైతే ఇంటర్వ్యూ
షార్ట్‌లిస్టింగ్ జిల్లా స్థాయిలో జరుగుతుంది.
అప్లై చేసే విధానం (Offline Process)
Official website కి వెళ్లండి
https://spsnellore.ap.gov.inRecruitment Notices లో Notification download చేయండి
Application form fill చేయండి
Required documents attach చేయండి
క్రింది అడ్రస్ కి పంపాలి
Address:
District Collector Office,
SPSR Nellore District
అవసరమైన డాక్యుమెంట్స్ (Documents Required)
Nellore Collector Office Jobs 2026 కి అప్లై చేసే అభ్యర్థులు క్రింది డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి:
- విద్యార్హత సర్టిఫికేట్లు (10th / Intermediate / Degree)
- ఆధార్ కార్డు
- కాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైతే)
- రెసిడెన్స్ / లోకల్ సర్టిఫికేట్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- సిగ్నేచర్
అన్ని డాక్యుమెంట్స్ self-attested గా ఇవ్వాలి.
అప్లికేషన్ ఫిల్ చేసే సమయంలో జాగ్రత్తలు
- అప్లికేషన్ ఫారం స్పష్టంగా మరియు తప్పులు లేకుండా fill చేయాలి
- తప్పు సమాచారం ఇస్తే అప్లికేషన్ reject అవుతుంది
- అన్ని వివరాలు official certificates కి match అవ్వాలి
- చివరి తేదీకి ముందే పంపాలి
ఒకసారి submit చేసిన తర్వాత changes చేయలేరు.
ఎవరు అప్లై చేయాలి?
ఈ Nellore Collector Office Recruitment 2026 నోటిఫికేషన్ ముఖ్యంగా:
- Nellore జిల్లా అభ్యర్థులు
- 7th class నుండి Degree వరకు చదివిన వారు
- Govt job కోసం prepare అవుతున్న వారు
Freshers కూడా apply చేయవచ్చు.
Preparation Tips (Very Important)
ఈ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే:
- Basic General Knowledge prepare అవ్వాలి
- Local district సమాచారం తెలుసుకోవాలి
- Certificates సరిగ్గా verify చేసుకోవాలి
- టైమ్ కి అప్లై చేయడం చాలా ముఖ్యం
చిన్న పోస్టులు అయినా competition ఉంటుంది.
ముఖ్యమైన సూచనలు
✔ అప్లికేషన్ తప్పులు లేకుండా fill చేయాలి
✔ చివరి తేదీ తరువాత అప్లికేషన్స్ తీసుకోరు
✔ Self-attested documents attach చేయాలి
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం మా Private Jobs 2025 పేజీని కూడా ఒకసారి చూడండి.
ఈ జాబ్ ఎందుకు ముఖ్యము?
Nellore Govt Jobs 2026 కోసం వెతికే వారికి best chance
Local district job కావడంతో competition తక్కువ
Group-4 స్థాయి ఉద్యోగం
Telegram & WhatsApp Join
Telegram: click here
WhatsApp:click here
Nellore Collector Office Jobs 2026 notification pdf
Important Note
అభ్యర్థులు అప్లికేషన్ పంపించే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి. అన్ని అర్హతలు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తప్పులు ఉంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
FAQ
1. Nellore Collector Office Jobs 2026 లో ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 30 పోస్టులు ఉన్నాయి.
2. అప్లికేషన్ ఎలా చేయాలి?
Offline ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
3. చివరి తేదీ ఏమిటి?
15 April 2026.
4. Junior Assistant కి అర్హత ఏమిటి?
Degree అవసరం.
5. Office Subordinate కి అర్హత?
7వ తరగతి.
6. వయస్సు ఎంత ఉండాలి?
18 నుండి 52 సంవత్సరాలు.
7. Selection ఎలా జరుగుతుంది?
మెరిట్ ఆధారంగా.
8. ఎక్కడికి అప్లికేషన్ పంపాలి?
Collector Office Nellore కి.
9. ఇది ఏ స్థాయి జాబ్?
Group-4 level job.
10. ఎవరు అప్లై చేయాలి?
Nellore జిల్లా అభ్యర్థులు.
Disclaimer (గమనిక)
JobsFound.in లోని సమాచారం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని మనవి చేస్తున్నాము. ఏదైనా సమాచార లోపానికి మా వెబ్సైట్ బాధ్యత వహించదు.
