ISRO SDSC Recruitment 2025 – Apply Online for 300+ Posts
ISRO SDSC Recruitment 2025 – పూర్తి వివరాలు పరిచయం నమస్తే అండి అందరికి! భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నుండి ఈరోజు ISRO SDSC Recruitment 2025 నోటిఫికేషన్ విడుదల అయింది.Satish Dhawan Space Centre (SDSC), Sriharikota లోని ఉద్యోగాలు, అంతరిక్ష రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు అద్భుతమైన అవకాశాలు అందిస్తున్నాయి. ఈ నియామకంలో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, ట్రేడ్ అప్రెంటిస్, డ్రాఫ్ట్స్‌మాన్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పలు పోస్టులు […]
