Air Force Apprentice Recruitment 2026 | Apply Online for 144 Posts
INDIAN AIR FORCE APPRENTICE RECRUITMENT 2026 – పూర్తి వివరాలు Indian Air Force Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ బయటపడింది. Air Force Base Repair Depot, Chandigarh లో Technical Trades లో Apprenticeship Training కోసం పురుషులు మరియు మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే అప్రెంటీస్ శిక్షణ. ఎంపిక విధానం పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా […]
