RRB NTPC Recruitment 2025 | Graduate Level Jobs
NTPC Graduate Level Recruitment 2025 – పూర్తి వివరాలు భారతీయ రైల్వే నియామక బోర్డు (RRB NTPC Recruitment 2025 – RRB) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న NTPC Graduate Level పోస్టుల భర్తీ కోసం 2025 సంవత్సరానికి సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రైల్వే ఉద్యోగాల్లో NTPC ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ పోస్టులు పూర్తిగా Non-Technical కేటగిరీలో ఉంటాయి కాబట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు […]
