
Table of Contents
ToggleSouth Eastern Railway Act Apprentices 2025-26 – పూర్తి వివరాలు
(Notice No. SER/P-HQ/RRC/PERS/ACT APPRENTICES/2025-26 dated 14/11/2025)
South Eastern Railway (SER), Kolkata ఈ సంవత్సరం Act Apprentices 2025–26 బ్యాచ్ కోసం భారీ సంఖ్యలో ఖాళీలను ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ Apprentices Act, 1961 మరియు Apprenticeship Rules, 1992 ప్రకారం Apprentices ను ట్రైనింగ్‌కు ఎంపిక చేయడానికి విడుదలైంది. అధికారిక PDF ప్రకారం, అభ్యర్థులు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఈ కంటెంట్‌లో అర్హతలు, వయస్సు పరిమితి, ట్రేడ్ వారీగా ఖాళీలు, సెలక్షన్ ప్రక్రియ, అప్లై విధానం, మెడికల్ నిబంధనలు, రిజర్వేషన్ రూల్స్ మొదలైన వాటిని అంతా క్లియర్‌గా వివరించాను.
AP Govt Jobs
https://jobsfound.in/ap-govt-jobs/TS Govt Jobs
https://jobsfound.in/ts-govt-jobs/
SER Act Apprentices 2025 ప్రధాన తేదీలు
Online Application ప్రారంభం: 18/11/2025
Online Application ముగింపు: 17/12/2025 (సాయంత్రం 5:00 వరకు)
Notification Released: 14/11/2025
SER Act Apprentices 2025 ఎవరెవరు దరఖాస్తు చేయవచ్చు?
South Eastern Railway Apprenticeship కి దరఖాస్తు చేయడానికి అభ్యర్థి ఈ eligibility ను కలిగి ఉండాలి.
వయస్సు ప్రమాణం (Age Criteria)
అధికారిక PDF ప్రకారం:
కనీసం 15 సంవత్సరాలు పూర్తై ఉండాలి.
గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి (as on 01.01.2026).
వయస్సు సడలింపులు:
SC/ST: 5 సంవత్సరాలు
OBC: 3 సంవత్సరాలు
PwD: 10 సంవత్సరాలు
Ex-Servicemen: Defence service + 3 years (minimum 6 months service must)
SER Act Apprentices 2025 విద్యార్హత (Educational Qualification)
PDF ప్రకారం Apprentice కి అర్హత:
10th Class / Matriculation with 50% aggregate marks
సంబంధిత ట్రేడ్‌లో ITI Pass (NCVT/SCVT) తప్పనిసరి
ITI Jobs (https://jobsfound.in/private-jobs-2025/)
SER Act Apprentices 2025 మెడికల్ ఫిట్నెస్ (Medical Fitness)
అభ్యర్థి Apprentices Act Rules, 1992లో పేర్కొన్న minimum physical fitness standards పూర్తి చేయాలి.
అధికారిక Railway Medical Officer సర్టిఫికెట్ తప్పనిసరి.
(Annexure-II ప్రకారం)
SER Act Apprentices 2025 అప్లికేషన్ ఫీజు (Application Fee)
₹100 (Non-refundable)
SC / ST / PwD / Women అభ్యర్థులకు ఫీజు లేదు
Payment: Debit Card / Credit Card / Net Banking / UPI ద్వారా మాత్రమే
ఎంపిక విధానం (Selection Process)
South Eastern Railway లో Apprentices ఎంపిక పూర్తిగా Merit Based. ఎలాంటి written test, interview జరగదు.
Official PDF ప్రకారం:
1. SER Act Apprentices 2025 Merit List (Trade-wise)
10th class (Matriculation) లో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా Merit List తయారు చేస్తారు.
50% మార్కులు కనీసం రావాలి.
2. Tie-breaking System
మార్కులు ఒకేలా ఉంటే:
వయస్సులో ఎవరైతే పెద్దవారు – వారికి ప్రాధాన్యం
DOB కూడా ఒకేలా ఉంటే – ముందు matriculation పాస్ అయినవారు ముందుకు
3. SER Act Apprentices 2025 Document Verification
Merit లో ఉన్న అభ్యర్థులను 1.5 రెట్లు (vacancies కి) పిలుస్తారు.
4. Final Merit List
Trade-wise
Community-wise
Percentage descending order
5. Medical Examination
రైల్వే డాక్టర్ ఇచ్చే fitness certificate తప్పనిసరి.
6. Stipend
అభ్యర్థులు Apprentice Act ప్రకారం stipend పొందుతారు.
Latest Govt Jobs (https://jobsfound.in/)
SER Act Apprentices 2025 ఖాళీలు (Training Slots / Vacancies)
PDF లో ఇచ్చిన ప్రకారం South Eastern Railwayలో వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో Apprentices కోసం ఖాళీలు ఉన్నాయి.
Vacancies చాలా పెద్దవి — మొత్తం 30కి పైగా యూనిట్లు ఉన్నాయి, ప్రతి ట్రేడ్‌లో UR, OBC, SC, ST వర్గాలుగా ఖాళీలు ఉన్నాయి.
ఉదాహరణకు:
Kharagpur Workshop – 360 slots
S&T Workshop – 87 slots
Track Machine Workshop – 120 slots
Carriage & Wagon Depot – 121 slots
Electric Loco Shed – 36 slots
Diesel Loco Shed – 52 slots
ఇంకా మొత్తం 30+ units, ప్రతి ఒక్కదీ trade-wise detail గా PDF లో ఇచ్చారు.
Railway Jobs (https://jobsfound.in/railway-jobs/)
రిజర్వేషన్ నిబంధనలు (Reservation Rules)
PDF ప్రకారం:
OBC / SC / ST / PwD / Ex-Service Men quota ప్రకారం రిజర్వేషన్ అమలు
OBC ఖాళీలు నిండి లేకపోతే UR కి మార్చొచ్చు
SC ఖాళీలు నిండి లేకపోతే ST కి మార్చొచ్చు, లేకపోతే UR కి
PwD మరియు ESM quota మొత్తం ఖాళీల్లోనే భాగం
SER Act Apprentices 2025 ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply)
అన్ని applications ఆన్లైన్ ద్వారా మాత్రమే. Official website:
www.rrcser.co.in
అప్లై steps:
Official website లోకి వెళ్ళాలి
Apprentice Online Application link ఓపెన్ చేయాలి
Personal details, education, ITI trade, community వివరాలు ఎంటర్ చేయాలి
Photo & Signature upload చేయాలి (JPG/JPEG format)
Payment చేయాలి (if applicable)
Preferences ఇవ్వాలి — 3 training units వరకు ఎంపిక చేసుకోవచ్చు
Final submit చేసి application print తీసుకోవాలి
Document Verification సమయంలో print-out తిసుకెళ్ళాలి
పట్టించుకోవలసిన సూచనలు (Important Instructions)
Details (Name, DOB) → Matriculation certificate లో ఉన్నట్లే ఇవ్వాలి
Photo (తాజాగా 3 months లో తీసినది మాత్రమే) అప్లోడ్ చేయాలి
Signature స్పష్టంగా ఉండాలి
Email & Mobile number ఆపరేషన్ మొత్తం క్రమంలో యాక్టివ్ గా ఉండాలి
Incomplete applications → Reject చేస్తారు
Coaching centres / Agents / Touts నుండి దూరంగా ఉండాలి
Apprenticeship పూర్తి అయిన తర్వాత Job వస్తుందా?
Railwayలో Apprentice training పూర్తి చేసిన తర్వాత direct job రాదు.
కానీ రూల్ ప్రకారం, Group D posts లో 20% quota Apprentices కి ఉంటుంది.
(Selection eligibility & written exam qualify చేయాలి)
Medical Fitness Standards (Important Points)
Annexure-II ప్రకారం:
Contagious diseases ఉండకూడదు
Eye problems major గా ఉండకూడదు
Height, weight minimum standards ఉండాలి
Hearing normal గా ఉండాలి
Chest expansion minimum limit ఉండాలి
Serious spinal deformities ఉండకూడదు
Conclusion
South Eastern Railway Act Apprentices 2025-26 నోటిఫికేషన్, ITI పూర్తిచేసిన అభ్యర్థులకు ఒక మంచి అవకాశం. Selection పూర్తిగా merit ఆధారంగానే ఉండడం వల్ల, ఎవరికైనా అవకాశం ఉంది. వయస్సు, అర్హత, community reservation అన్నీ PDF ప్రకారం కఠినంగా అమలు అవుతాయి. ఎటువంటి పరీక్ష లేకుండా, 10th + ITI మార్కుల ఆధారంగా selection జరగడం వల్ల, అవకాశం పెరుగుతుంది.
అప్లై చివరి తేదీకి ముందు Official website లో application సబ్మిట్ చేయడం తప్పనిసరి.
Telegram / WhatsApp Links
తాజా Government Jobs, Private Jobs, Notifications వెంటనే మీకు రావాలంటే మా ఛానల్స్ join అవ్వండి
Telegram: https://t.me/jobsfound_ln
WhatsApp Channel: https://whatsapp.com/channel/0029Vb71q9X6RGJ896bOen0E
